21, ఫిబ్రవరి 2013, గురువారం

మాతృభాష దినోత్సవం – అనుపమ తెలుగు టైపింగ్, తగ్గింపు ధరలో...


అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ద్వారా గత ఐదు సంవత్సరాలలో వేయిమందికి పైగా తెలుగు టైపింగ్ నేర్చుకున్నారు. వీరిలో కొందరు  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారి కార్యాలయ ఉద్యోగులు, చీఫ్ ఇంజనీర్ గారి కార్యాలయ ఉద్యోగులు, అనేక క్రిష్టియన్ మిషినరీల పాదరీలు, సేంట్ ఆన్స్ డిగ్రీ కళాశాల మెహిదీపట్నం విద్యార్ధినులు, ఆంద్రప్రదేశ్ పోలీస్ శాఖతో సహా వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, జ్యోతీష్కులు, విదేశాలలో ఉన్న తెలుగు భాషాభిమానులు, రిటైర్డయిన పెద్దవారు, యండమూరి గారితో సహా అనేకమంది తెలుగు రచయితలు, ఇలా ఎందరో. వీరందరికీ, మాతృభాషాభిమానులందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ సందర్బంగా మాతృభాషాభిమానులందరికీ అనుపమ గొప్ప తగ్గింపు ధరను ప్రకటించింది. ఈ ధర మూడురోజుల పాటు వర్తిస్తుంది. 21, 22, 23 పిబ్రవరి, 2013 న అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ధర రూపాయలు 660/-  మాత్రమే. విదేశాలలో ఉండేవారికి ఈ ధర 12 అమెరికన్ డాలర్లు మాత్రమే. క్రింద సూచించిన ICICI బ్యాంకు ఎకౌంటులో డబ్బులు జమచేసి మీ వివరాలను ఈమెయిల్ ద్వారా sales@anupamatyping.com  కు పంపించండి. అనుపమ సాప్టవేర్ ను మీ ఈమెయిల్ కు పంపించడం జరుగుతుంది.

Sujani Software Solutions Pvt. Ltd.,
ICICI Bank Account No. 630505029710
RTGS/NEFT/IFSC Code: ICIC0006305
Himayatnagar Branch, Hyderabad.

మరొక్కమారు అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలతో,
మీ అనుపమ.

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

హైదరాబాదు బుక్ పెస్టివల్లో ఎంత అడిగినా ధర తగ్గించని మీరు, ఈ మాతృభాషా దినోత్సవ సందర్బంగా ధర తగ్గించినందుకు ధన్యవాదాలు. ఈ అవకాశం చాలా మందికి ఉపయోగపడుతుంది.