5, మార్చి 2008, బుధవారం

తెలుగు బ్లాగర్లకు ఓ తీపి వార్త.

అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కృషిచేస్తున్న తెలుగు బ్లాగర్లందరికీ అనుపమ అందిస్తున్న ఓ తీయని వార్త. మీ ఆలోచనలకు అంతరాయం లేని వేగం ఇన్ స్క్రిప్ట్ తోనే సాధ్యం. ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు. ఇన్ స్క్రిప్టుకు స్వాగతం పలకండి, ఇంగ్లీష్ ఫొనెటిక్ కు స్వస్థి చెప్పండి. ఇన్ స్క్రిప్ట్ లో తెలుగు టైపింగ్ ఒక చిన్నపిల్లల ఆట, అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ తో. ఇపుడు మీ కోసం అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఒక ప్రత్యేక ధరలో.
గరిష్ట ధర రూపాయలు 1200/-(పన్నెండు వందలు) కాగా, తెలుగు బ్లాగర్లకు ప్రత్యేక ధర రూపాయలు 720/-( ఏడువందల ఇరువది మాత్రమే, డిస్ట్రిబ్యూటర్ ధరకే కంపెనీ డైరెక్టుగా మీకు అందిస్తుంది 40% డిస్కౌంట్ తో. ) తెలుగు బ్లాగర్ల కోరిక మేరకు అందిస్తున్న ఈ ప్రత్యేక ధర 5 మార్చి, 2008 నుండి 20 మార్చి, 2008 వరకు మాత్రమే. ఈ ప్రత్యేక ధర కోసం మీ చిరునామాతో బాటు మీ బ్లాగు చిరునామాను తెలపడం తప్పనిసరి. మరిన్ని వివరాల కోసం http://www.anupamatyping.com ను సందర్శించండి.

6 కామెంట్‌లు:

oremuna చెప్పారు...

అంతా బాగానే ఉన్నది కానీ క్రెడిట్ కార్డు ద్వారా కొనడం ఉంటే బాగుండేది. ఇలా మని ఆర్డర్ ఇంకానా? నాకయితే మని ఆర్డర్ ఎలా పంపాలో కూడా సరిగ్గా తెలీదు :)

oremuna చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
oremuna చెప్పారు...

Or atlest put up a sale at Hyderabad on some day interested people will come and buy. You can register interested people's names before coming ofcourse

అనుపమ చెప్పారు...

హైదరాబాదు వాసులకు హోమ్ డెలివరి ఇవ్వడం జరుగుతుంది. వారికైతే ఏ ఇబ్బంది లేదు. కావలసినవారు వెబ్ సైట్ పైన గల ఫోన్ నంబర్లలో సంప్రదించి, వారి ఫోన్ నంబర్ మరియన చిరునామా ఇస్తే సరి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. మరీ హైదరాబాదు శివారు ప్రాంతాలైతే మాత్రం రానుపోను చార్జీలు ఇవ్వవలసి రావచ్చును.

oremuna చెప్పారు...

మరొక మాట
మీ వెబ్సైట్ చూడటానికి బాగున్నా,
యూజబిలిటీ విషయంలో చాలా కష్టంగా ఉన్నది, కొంచెం సింపుల్గా ఉన్నది తయారు చెయ్యవలసినది!

అనుపమ చెప్పారు...

మీ సలహాకు ధన్యవాదాలు. తప్పకుండా మీ సలహాను పరగణనలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాము.తగిన మార్పులు త్వరలోనే చేసే ప్రయత్నం చేస్తాము.